వార్తలకు తిరిగి వెళ్లండి

సమాజంలో మార్పు 'యువ చైతన్యం' తోనే సాధ్యమని విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ అన్నారు.
యువతలో స్ఫూర్తి నింపడంతోపాటు, వారిని సన్మార్గంలో నడిపించేందుకు, యువతే సారధులుగా క్షేత్ర స్థాయి లో ప్రజల్లో మార్పు తీసుకొని వచ్చేందుకు ఆయన వినూత్నంగా చేపట్టిన యువ చైతన్యం కార్యక్రమాన్ని శనివారం స్తానిక గుర్ల గ్రామంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాలునందు నిర్వహించి నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై, అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

