Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువ ఆటగాళ్ల ప్రతిభకు గుర్తింపు ఇవ్వాలి: యువరాజ్ సింగ్

Follow Udayam on Google
Harika Oct 30, 2026 7:00 PM జాతీయంవినోదం
యువ ఆటగాళ్ల ప్రతిభకు గుర్తింపు ఇవ్వాలి: యువరాజ్ సింగ్ - Udayam
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, వైభవ్‌లను వన్డే జట్టులోకి ఎంపిక చేయకపోవడం వారి ప్రతిభకు తగిన గుర్తింపు ఇవ్వకపోవడమేనని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు.

Comments

G
Loading comments...