Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటీటీలోకి పంకజ్ త్రిపాఠి, అదితి రావు హైదరీ సినిమా

Follow Udayam on Google
Sai Nath Oct 30, 2026 7:06 PM జాతీయంవినోదం
 ఓటీటీలోకి పంకజ్ త్రిపాఠి, అదితి రావు హైదరీ సినిమా - Udayam
బాలీవుడ్‌ నటులు పంకజ్ త్రిపాఠి, అదితి రావు హైదరీ జంటగా నటించిన ‘పరివారిక్ మనోరంజన్’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని నవంబర్‌ 13 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. పంకజ్‌, అదితి తొలిసారి కలిసి నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. వరుణ్‌ వి. శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రేమ, హాస్యం, కుటుంబ అనుబంధాలను వినోదాత్మకంగా చూపించనున్నారు.

Comments

G
Loading comments...