వార్తలకు తిరిగి వెళ్లండి

‘రామాయణ’ చిత్రంలో శూర్పణఖ పాత్రను కొత్త కోణంలో చూపించనున్నట్లు నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ పాత్రను చాలామంది అపార్థం చేసుకున్నారని, భిన్న కోణాలున్న పాత్రలో నటించడం ప్రత్యేక అనుభవమని పేర్కొన్నారు. తాజాగా చిత్రబృందం ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది.
నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు.
Comments
Loading comments...

