వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళ దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా తెరకెక్కిస్తున్న ‘పాకెట్ నవల’ సినిమాకు సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాశ్ కుమార్ ఖరారయ్యారు. ఈ చిత్రంతో జీవీ ప్రకాశ్, త్యాగరాజన్ కుమారరాజా తొలిసారి కలిసి పనిచేయనున్నారు.
గతంలో ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించనున్నట్లు ప్రకటించినప్పటికీ..ఆయన తప్పుకోవడానికి గల కారణాలను చిత్రబృందం వెల్లడించలేదు.ఈ చిత్రంలో మాళవిక మోహనన్, రాజ్ బి. శెట్టి, కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Comments
Loading comments...

