Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

35 వేల అడుగుల ఎత్తులో పరిణీతి కార్వా చౌత్‌ వేడుక

Follow Udayam on Google
Shruthi Oct 30, 2026 8:29 PM జాతీయంవినోదం
35 వేల అడుగుల ఎత్తులో పరిణీతి కార్వా చౌత్‌ వేడుక - Udayam
బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా తన భర్త రాఘవ్‌ చద్దాతో కలిసి విమానంలో 35 వేల అడుగుల ఎత్తులో కార్వా చౌత్‌ వేడుకను జరుపుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భానికి సంబంధించిన వీడియోను పరిణీతి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. వేడుకలో భాగంగా పరిణీతి ఉపవాసాన్ని విరమించగా రాఘవ్‌ ఆమెకు నీళ్లు, ఆహారం అందించారు. ఈ జంట 2023 సెప్టెంబర్‌ 24న వివాహం చేసుకుంది. వీరికి 2025 అక్టోబర్‌ 19న కుమారుడు జన్మించాడు.

Comments

G
Loading comments...