వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థలపై యూట్యూబ్ లో దుష్ప్రచారం చేస్తున్నారని సిబ్బంది సోమవారం పీజీఆర్ఎస్ లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కు ఫిర్యాదు చేశారు.
జడ్పీ లో నిర్వహించిన ఫిర్యాదులు విభాగంలో వినతి పత్రం అందజేశారు. సంస్థ అధినేత శంకర్ రావుపై అసత్య వార్తలు ప్రసారం చేస్తూ తమ మనుగడకు ఇబ్బంది కలిగిస్తున్నారని, యూట్యూబర్ పై చర్యలు తీసుకోవాలని అర్జీలో కోరారు.
Comments
Loading comments...

