Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూట్యూబర్ అగ్గిపెట్టె మచ్చ మృతి

Follow Udayam on Google
Shruthi Oct 08, 2026 7:24 AM జాతీయంవినోదం
యూట్యూబర్ అగ్గిపెట్టె మచ్చ మృతి - Udayam
సోషల్ మీడియాలో అగ్గిపెట్టె మచ్చగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ యూట్యూబర్ కిరణ్ కుమార్ అనారోగ్యంతో కన్నుమూశారు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

Comments

G
Loading comments...