శోభిత నుంచి నిర్ణయాలు నేర్చుకున్నా: చైతూ

కార్తీక్ దండు దర్శకత్వంలో తాను నటిస్తున్న ‘వృషకర్మ’ చిత్రం డిసెంబర్ 4న విడుదల కానున్న నేపథ్యంలో నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
సినీ నేపథ్యం ఉన్నా ప్రతిభ, కష్టమే నిలబెడతాయని, ఫేక్ పీఆర్ కంటే ప్రేక్షకుల మౌత్ టాక్ సినిమాలకు అసలైన బలమని ఆయన పేర్కొన్నారు. ఏ పాత్రనైనా చేయగలడనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించాలన్న తపన తనలో ఉందని తెలిపారు.
Comments
Loading comments...
