Udayam Digital
Menu

కొడుకు కోసం అమ్మ పరుగు.. ఉత్కంఠభరితం

Shruthi Nov 21, 2026 1:01 PM జాతీయంవినోదం
కొడుకు కోసం అమ్మ పరుగు.. ఉత్కంఠభరితం - Udayam Digital
ఓటీటీలో ప్రస్తుతం స్ట్రీమింగ్‌ అవుతున్న బ్రిటిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘ది రన్నర్‌’ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కెవిన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రైమ్‌ వీడియోలో అందుబాటులో ఉంది. ప్రాణం కోసం ఓ తల్లి చేసే పోరాటమే కథాంశం. వేగంగా సాగే కథనం, ఉత్కంఠభరితమైన సన్నివేశాలు ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తాయి.

Comments

G
Loading comments...