‘ఎల్లమ్మ’పై అంచనాలు పెంచిన వేణు!

వేణు యెల్దండి దర్శకత్వంలో దేవీశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయమవుతున్న 'ఎల్లమ్మ' చిత్ర షూటింగ్ 60 శాతం పూర్తయింది. ఇటీవల గండికోటలో కీలక సన్నివేశాలను చిత్రీకరించగా, దేవీశ్రీ నటన చూసి ప్రేక్షకులు షాక్ అవుతారని వేణు పేర్కొన్నారు.
గ్రామీణ నేపథ్యంలో దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో దేవీశ్రీ 'పార్సి' పాత్రలో నటిస్తూ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
Comments
Loading comments...
