Udayam Digital
Menu

విజయ్‌-సంగీత ఒకే వేడుకలో.. కోలీవుడ్‌లో చర్చ!

Shruthi Nov 22, 2026 12:51 PM జాతీయంవినోదం
విజయ్‌-సంగీత ఒకే వేడుకలో.. కోలీవుడ్‌లో చర్చ! - Udayam Digital
కోలీవుడ్ సంగీత దర్శకుడు అనిరుధ్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ యజమాని కావ్యమారన్‌ చెన్నైలో గ్రాండ్‌ రిసెప్షన్‌ నిర్వహించారు. ఈ వేడుకకు తమిళనాడు సీఎం విజయ్‌ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయన భార్య సంగీత కూడా కార్యక్రమానికి రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజయ్‌, సంగీత మధ్య విడాకుల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇద్దరూ ఒకే వేడుకకు హాజరవడం చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...