Udayam Digital
Menu

యశ్ సొంతం అరుదైన రికార్డు

Shruthi Nov 21, 2026 9:31 PM జాతీయంవినోదం
యశ్ సొంతం అరుదైన రికార్డు - Udayam Digital
'రామాయణ' చిత్రం శనివారం (నవంబరు 21) నాటికి కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. గతంలో 'కేజీఎఫ్ 2'తోనూ ఇదే ఘనత అందుకున్న యశ్, రెండుసార్లు ఐదు భాషల్లో రూ.50 కోట్లు సాధించిన ఏకైక భారతీయ నటుడిగా నిలిచారు. అలాగే 'కేజీఎఫ్ 2', 'రామాయణ' చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల మార్కును రెండుసార్లు అందుకున్న షారుఖ్ ఖాన్, ప్రభాస్, రణ్‌వీర్ సింగ్ సరసన యశ్ చేరారు.

Comments

G
Loading comments...