Udayam Digital
Menu

‘ఈగో రాజా’ టీజర్‌ విడుదల

Shruthi Nov 21, 2026 8:44 PM జాతీయంవినోదం
‘ఈగో రాజా’ టీజర్‌ విడుదల - Udayam Digital
ఆది సాయికుమార్, సతీష్ ప్రధాన పాత్రల్లో గురు శరవణన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఈగో రాజా’ టీజర్‌ను రవితేజ విడుదల చేశారు. ఈ చిత్రంతో ఆది కోలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఎస్‌జిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి.సురేష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆది మాస్ లుక్, సతీష్ కామన్ మెన్ పాత్ర ఆకట్టుకుంటున్నాయి. విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

Comments

G
Loading comments...