జనరల్ బోగీలో విజయ్ ఆంటోనీ

‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ తన తాజా చిత్రం ‘అప్పాకుట్టి’ ప్రచారం కోసం వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. తన బృందంతో కలిసి చెన్నై నుంచి కోయంబత్తూర్ వెళ్లే కోవై ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణించారు.
తోటి ప్రయాణికులతో ముచ్చటిస్తూ సినిమా విశేషాలను పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
Comments
Loading comments...
