వార్తలకు తిరిగి వెళ్లండి

రామవరం, లక్నేపల్లి గ్రామాల్లో యూత్ కాంగ్రెస్ నూతన కమిటీలను ఎన్నుకున్నారు. లక్నేపల్లి అధ్యక్షుడిగా గొట్టపర్తి శ్రావణ్ కుమార్, రామవరం అధ్యక్షుడిగా ఉదయ్ కుమార్ ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులను కూడా ఎంపిక చేశారు.
గ్రామాల్లో యూత్ కాంగ్రెస్‌ను బలోపేతం చేసే లక్ష్యంతో పనిచేయాలని నియోజకవర్గ అధ్యక్షుడు సందీప్ సూచించారు.
Comments
Loading comments...

