వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళ మాజీ సీఎం పినరయి విజయన్, ఆయన కుమార్తె వీణా, అల్లుడు రియాజ్‌పై FIR నమోదు చేయాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. CMRL, వీణాకు చెందిన ఎక్సాలాజిక్ సంస్థ మధ్య ఆర్థిక లావాదేవీలపై ఈడీ, ఐటీ శాఖలు దర్యాప్తు చేస్తున్నాయి.
ఎలాంటి సేవలు అందించకుండానే ఎక్సాలాజిక్ సంస్థ CMRL నుంచి కోట్ల రూపాయలు పొందిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
Comments
Loading comments...

