వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
దుబ్బాకలో విద్యుత్ కోతలను నిరసిస్తూ అక్బర్‌పేట–భూంపల్లి చౌరస్తాలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ రైతు ధర్నా నిర్వహించింది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ అంతరాయాలతో పంటలు దెబ్బతింటున్నాయని కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...




