Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌ ప్రచారానికి భయపడను: మన్నె క్రిశాంక్

Follow Udayam on Google
Harika Oct 09, 2026 12:23 PM హైదరాబాద్General
‘క్రిశాంక్ కృష్ణలీలలు’ అంటూ కాంగ్రెస్‌ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ అన్నారు. తాను ప్రెస్‌మీట్‌ పెడతానంటే కాంగ్రెస్‌ నేతలు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎన్ని డైవర్షన్‌ డ్రామాలు చేసినా భయపడనని, తనపై ప్రచారం ఆపి కాంగ్రెస్‌ నేతల వ్యవహారాలను బయటపెడతానని క్రిశాంక్‌ హెచ్చరించారు.

Comments

G
Loading comments...