Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేడే చే గువేరా వర్ధంతి

Follow Udayam on Google
Sai Nath Oct 09, 2026 12:17 PM అంతర్జాతీయంGeneral
నేడే చే గువేరా వర్ధంతి  - Udayam
క్యూబా విప్లవ యోధుడు చే గువేరా 1967 అక్టోబర్‌ 9న బొలీవియాలో ప్రభుత్వ సైన్యం చేతికి చిక్కి మరణశిక్షకు గురయ్యారు.అర్జెంటీనాలో జన్మించిన ఆయన,ఫిడెల్‌ కాస్ట్రోతో కలిసి క్యూబా విప్లవంలో కీలక పాత్ర పోషించారు వైద్య విద్య అభ్యసించిన చే గువేరా,పేదరికం,అణచివేతకు సాయుధ విప్లవమే పరిష్కారమని నమ్మారు.క్యూబాలో పరిశ్రమల జాతీయీకరణకు కృషి చేశారు.ఆయన చిత్రపటం ప్రపంచవ్యాప్తంగా విప్లవానికి చిహ్నంగా గుర్తింపు పొందింది.

Comments

G
Loading comments...