Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్‌ 9.. చరిత్రలో ఈరోజు

Follow Udayam on Google
Sai Nath Oct 09, 2026 12:13 PM అంతర్జాతీయంGeneral
అక్టోబర్‌ 9.. చరిత్రలో ఈరోజు - Udayam
*అక్టోబర్‌ 9 ప్రపంచ చరిత్రలో పలు కీలక ఘటనలకు గుర్తింపు పొందింది. *1962లో ఉగాండా బ్రిటన్‌ నుంచి స్వాతంత్ర్యం పొందింది. 1940లో బ్రిటిష్‌ సంగీత దిగ్గజం జాన్‌ లెనన్‌ జన్మించారు. *1967లో క్యూబా విప్లవకారుడు చే గువేరా మరణించారు. *1874లో యూనివర్సల్‌ పోస్టల్‌ యూనియన్‌ స్థాపనకు ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది అక్టోబర్‌ 9న ప్రపంచ తపాలా దినోత్సవాన్ని నిర్వహిస్తారు.

Comments

G
Loading comments...