Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

Follow Udayam on Google
Harika Oct 09, 2026 12:13 PM అమరావతిGeneral
స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు గడువులోగా ఆరు వారాల్లో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. SIR పూర్తయితే కొత్త ఓటర్ల జాబితా, లేకుంటే పాత జాబితాతో ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు సూచించింది. వార్డుల పునర్విభజన అడ్డుకోవడం ఎన్నికలను నిలిపివేయడమేనని వ్యాఖ్యానించింది.

Comments

G
Loading comments...