Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఢిల్లీ ఆందోళనలపై అమిత్ షా సమీక్షలు

Follow Udayam on Google
Harika Oct 09, 2026 12:11 PM జాతీయంGeneral
ఢిల్లీ ఆందోళనలపై అమిత్ షా సమీక్షలు - Udayam
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. విపక్షాలు రేపు భారీ నిరసనలకు పిలుపునిచ్చాయి. దీంతో ఢిల్లీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కీలక ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేసి, వాహనాలను తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు.

Comments

G
Loading comments...