వార్తలకు తిరిగి వెళ్లండి

యూరప్‌తో యుద్ధం కోరుకోవడం లేదని, అయితే ఎవరైనా యుద్ధానికి సిద్ధమైతే తాము కూడా సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. ఉద్రిక్తతలు కొనసాగితే విజేతలెవరూ ఉండరని వ్యాఖ్యానించారు.
యూరప్ దేశాలతో సంబంధాల పునరుద్ధరణకు సహకరిస్తామని తెలిపారు. బాల్టిక్ సముద్రంలో ఆంక్షలను ప్రస్తావిస్తూ, అక్కడ కూడా హార్ముజ్ పరిస్థితిని కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు.
Comments
Loading comments...

