Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బాసరలో అమ్మవారి దర్శనానికి భక్తుల రద్దీ

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 10:30 AM నిర్మల్ General
బాసరలో అమ్మవారి దర్శనానికి భక్తుల రద్దీ - Udayam
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు శుక్రవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులకు అర్చకుల చేత అక్షరాభ్యాసం చేయించడంతో పాటు కుంకుమార్చన పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈవో అంజనీ దేవి, ఏఈవో శ్రీనివాస్ ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...