వార్తలకు తిరిగి వెళ్లండి
బోస్నియాలో ఇటలీకి చెందిన మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలిన ప్రమాదంలో నలుగురు మరణించగా, మరో 11 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో మొత్తం 15 మంది ఉన్నారు.
ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు ఇటలీ రక్షణ మంత్రి క్రోసెట్టో తెలిపారు. హెలికాప్టర్ కుప్పకూలుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Comments
Loading comments...

