Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

AI చెప్పిందని మందులు ఆపొద్దు: వైద్యుల హెచ్చరిక

Follow Udayam on Google
Harika Oct 30, 2026 10:39 AM జాతీయంGeneral
AI చెప్పిందని మందులు ఆపొద్దు: వైద్యుల హెచ్చరిక - Udayam
వైద్య సలహాల కోసం ChatGPTపై పూర్తిగా ఆధారపడొద్దని నిపుణులు సూచిస్తున్నారు. అమెరికాకు చెందిన మూర్ఛ వ్యాధిగ్రస్తురాలు బోవెన్ వాన్ AI సలహాతో మందులు ఆపేయడంతో ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. మందుల మోతాదు తగ్గించడం లేదా పూర్తిగా ఆపేయడం వంటి నిర్ణయాలను వైద్యుల సూచన లేకుండా తీసుకోవద్దని హెచ్చరించారు. AI వైద్యులకు ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...