వార్తలకు తిరిగి వెళ్లండి
ఝార్ఖండ్‌లోని కాఠికుండ్ ప్రాంతంలో గురువారం ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పింది. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకునేందుకు కదులుతున్న బస్సు నుంచే దూకేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Loading comments...

