Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోనసీమలో పాఠశాలలకు సెలవుల పొడిగింపు

Follow Udayam on Google
Anuroop Oct 30, 2026 10:39 AM కోనసీమGeneral
కోనసీమలో పాఠశాలలకు సెలవుల పొడిగింపు - Udayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు పొడిగించారు. పరిస్థితులు మెరుగుపడకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పాఠశాలల్లో చెట్లు పడిపోవడం, విద్యుత్, తాగునీటి సమస్యలతో విద్యార్థుల భద్రత దృష్ట్యా సెలవులు పొడిగించారు. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత పాఠశాలల ప్రారంభంపై నిర్ణయం తీసుకోనున్నారు.

Comments

G
Loading comments...