వార్తలకు తిరిగి వెళ్లండి

యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని న్యాప్స్ కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో బుధవారం మీడియాతో మాట్లాడారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన యాప్ ద్వారా రైతులు ఇబ్బందులు పడుతున్నారని, యాప్ ద్వారా కాకుండా రైతులకు నేరుగా యూరియా అందించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

