వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ మండలంలో పాస్‌బుక్‌కు ఫోన్ నంబర్ లింక్ లేక యూరియా పొందేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పరిష్కారం కోసం నిత్యం పదుల సంఖ్యలో రైతులు వ్యవసాయ శాఖ కార్యాలయానికి వస్తున్నా అధికారులు అందుబాటులో ఉండటం లేదని వాపోతున్నారు.
అడిగితే సమావేశాలకు వెళ్లారని చెబుతున్నారన్నారు. యూరియా కోసం రోజుల తరబడి తిరగాల్సి వస్తోందని, అధికారులు స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని రైతులు కోరారు.
Comments
Loading comments...

