Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీలో మాఫియా పాలనకు స్వస్తి పలికాం: యోగి

Follow Udayam on Google
Harika Oct 27, 2026 2:54 PM జాతీయంGeneral
యూపీలో మాఫియా పాలనకు స్వస్తి పలికాం: యోగి - Udayam
జీరో టాలరెన్స్ విధానంతో నేరాలను అరికట్టామని, ఉత్తరప్రదేశ్‌లో మాఫియా పాలన ముగిసిందని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. గతంలో ప్రతి జిల్లాకు ఒక మాఫియా ఉండేదని, ఇప్పుడు ‘ఒక జిల్లా–ఒక ఉత్పత్తి’ విధానంతో యూపీ ముందుకెళ్తోందని వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...