Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాయపడిన సైనికుల కోసం ఉక్రెయిన్‌ ‘స్టార్‌గేట్‌’ రెస్క్యూ డ్రోన్లు

Follow Udayam on Google
Harika Oct 27, 2026 3:16 PM అంతర్జాతీయంGeneral
గాయపడిన సైనికుల కోసం ఉక్రెయిన్‌ ‘స్టార్‌గేట్‌’ రెస్క్యూ డ్రోన్లు - Udayam
యుద్ధభూమిలో గాయపడిన సైనికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఉక్రెయిన్‌ ‘స్టార్‌గేట్‌’ డ్రోన్లను అభివృద్ధి చేసింది. స్కైఫాల్‌ సంస్థ వీటిని రూపొందించింది. ఈ డ్రోన్లు 70–150 కిలోల బరువు మోయగలవు. జీపీఎస్‌ లేకున్నా పనిచేసే ఏఐ నావిగేషన్‌, థర్మల్‌ కెమెరాలు, జామ్‌-రెసిస్టెంట్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థలు వీటిలో ఉన్నాయి.

Comments

G
Loading comments...