Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్రీ బస్సుతో 2 వేలు ఖర్చయ్యాయి.. ఓ భర్త ఆవేదన

Follow Udayam on Google
Harika Oct 27, 2026 3:26 PM హైదరాబాద్General
ఫ్రీ బస్సుతో 2 వేలు ఖర్చయ్యాయి.. ఓ భర్త ఆవేదన - Udayam
భార్య ఉచిత బస్సు ఎక్కి ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఆమెను వెతికేందుకు రూ.2 వేలు ఖర్చయ్యాయని ఓ భర్త చెప్పడం నవ్వులు పూయించింది. ‘ఫ్రీ బస్సుతో అంతా ఆగం అయ్యారు’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. సిద్దిపేట జిల్లా రేగులపల్లిలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నిర్వహించిన ‘ప్రజల వద్దకు ఎమ్మెల్యే’ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది.

Comments

G
Loading comments...