Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌కు 69% పెరిగిన భారత దిగుమతులు

Follow Udayam on Google
Sai Nath Oct 27, 2026 3:13 PM అంతర్జాతీయంGeneral
పాక్‌కు 69% పెరిగిన భారత దిగుమతులు  - Udayam
భారత్‌తో ప్రత్యక్ష వాణిజ్యంపై నిషేధం ఉన్నప్పటికీ పాకిస్తాన్‌కు భారత వస్తువుల దిగుమతులు 69%పెరిగాయి.2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వీటి విలువ 61.74 మిలియన్ డాలర్లకు చేరినట్లు పాక్‌ స్టేట్ బ్యాంక్‌ గణాంకాలు వెల్లడించాయి.గతేడాది ఇదే సమయంలో ఈ విలువ 36.55 మిలియన్ డాలర్లుగాఉంది. దుబాయ్,సింగపూర్,కొలంబో వంటి మూడో దేశాల ద్వారా భారత వస్తువులు పాకిస్తాన్‌కు చేరుతున్నట్లునివేదికలు పేర్కొంటున్నాయి.

Comments

G
Loading comments...