Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉగాండాలో 38 హత్యల నిందితుడి అరెస్ట్

Follow Udayam on Google
Anuroop Oct 27, 2026 3:40 PM జాతీయంGeneral
ఉగాండాలో 38 హత్యల నిందితుడి అరెస్ట్ - Udayam
ఉగాండాలో 15 ఏళ్లుగా 38 మందిని హత్య చేసి, తిన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముజురిజి మోజెస్‌ను భద్రతా దళాలు అరెస్టు చేశాయి. 2010-2025 మధ్య మసాకా, ఇబాండా, కాజో జిల్లాల్లో ఈ అకృత్యాలకు పాల్పడినట్లు ఆర్మీ చీఫ్ తెలిపారు. నిందితుడికి బహిరంగ విచారణ జరిపి మరణశిక్ష విధిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ నరమేధానికి తెరపడటంతో అధికారులు మిస్సింగ్ కేసులను పునర్విచారణ చేస్తున్నారు.

Comments

G
Loading comments...