వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
అర్నబ్ తీవ్ర తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.
సముద్రం అల్లకల్లోలంగా మారి అలల ఉధృతి పెరిగింది. ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి.
Comments
Loading comments...

