వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
కాకినాడ జిల్లా ఉప్పాడలో తుఫాన్ ప్రభావంతో సముద్రపు నీరు రోడ్డుపైకి చేరి సమీపంలోని ఇళ్లలోకి ప్రవేశిస్తోంది.
దీంతో అప్రమత్తమైన స్థానికులు తమ నివాసాలను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు
Comments
Loading comments...

