వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తర్‌ప్రదేశ్‌ను నాలుగు భాగాలుగా విభజిస్తామని, కులగణన తర్వాత ఈ ప్రక్రియ చేపడతామని మంత్రి ఓం ప్రకాశ్ రాజ్‌భర్ అన్నారు. ప్రధాని మోదీ తనకు ఈ మేరకు హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
పూర్వాంచల్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే రాజ్‌భర్ వర్గానికి చెందిన వ్యక్తి సీఎం అవుతారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ విభజనపై కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Comments
Loading comments...

