Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

‘పరిషత్‌’ ఎన్నికల్లో 70.72% పోలింగ్‌

Follow Udayam on Google
Sai Nath Nov 06, 2026 6:11 PM అమరావతిGeneral
‘పరిషత్‌’ ఎన్నికల్లో 70.72% పోలింగ్‌ - Udayam
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా గురువారం జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో 70.72 శాతం పోలింగ్‌ నమోదైంది. విశాఖ జిల్లాలో అత్యధికంగా 82.51 శాతం, అల్లూరి జిల్లాలో అత్యల్పంగా 62.01 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. శ్రీకాకుళంలో 65.51, అనకాపల్లిలో 75.58, చిత్తూరులో 76.30, ఏలూరులో 75.52, గుంటూరులో 73.12, కృష్ణాలో 73.21 శాతం పోలింగ్‌ నమోదైంది.

Comments

G
Loading comments...