Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అందుకే వైసీపీని వీడాను: విజయసాయిరెడ్డి

Follow Udayam on Google
Harika Nov 06, 2026 5:36 PM అమరావతిGeneral
అందుకే వైసీపీని వీడాను: విజయసాయిరెడ్డి - Udayam
జగన్‌ను వదిలి వెళ్లాలని తాను ఎప్పుడూ అనుకోలేదని విజయసాయిరెడ్డి తెలిపారు. పార్టీలో తనను అవమానించడంతో పాటు, పొమ్మనకుండా పొగబెట్టారని పేర్కొన్నారు. ఈ పరిణామాల కారణంగానే వైసీపీని వీడాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు.

Comments

G
Loading comments...