Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాట్నా ఎన్‌కౌంటర్‌... ముగ్గురు మృతి

Follow Udayam on Google
Anuroop Nov 06, 2026 5:25 PM జాతీయంGeneral
బీహార్‌లోని పాట్నా జిల్లాలో పీఏసీఎస్‌ అధ్యక్షుడి హత్య కేసు నిందితులుగా ఉన్న ముగ్గురు వ్యక్తులు పోలీసుల ఎదురుకాల్పుల్లో మృతి చెందారు. మృతులను రాజేష్‌ శర్మ, బబ్లూ కుమార్‌, జేపీ యాదవ్‌గా గుర్తించారు. మనేర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని షేర్‌పూర్‌ గంగా ఘాట్‌ సమీపంలో 20 నిమిషాల పాటు కాల్పులు జరిగాయి. ఇరువైపులా సుమారు 30 రౌండ్లు కాల్పులు జరగగా, ఎస్‌హెచ్‌ఓ రజనీష్‌ కుమార్‌ గాయపడ్డారు.

Comments

G
Loading comments...