Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌ఎస్‌ఆర్‌కు సిబ్బందిని సమకూర్చండి: ఈసీ

Follow Udayam on Google
Sai Nath Nov 06, 2026 6:09 PM జాతీయంGeneral
ఎస్‌ఎస్‌ఆర్‌కు సిబ్బందిని సమకూర్చండి: ఈసీ - Udayam
ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) చేపట్టేందుకు సిబ్బందిని సమకూర్చాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆయా ప్రభుత్వాలను కోరింది. అర్హులైన వారిని ఓటర్ల జాబితాలో చేర్చడమే ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని తెలిపింది. నకిలీ ఎంట్రీలు, డబుల్‌ ఓట్లపై వచ్చిన ఫిర్యాదులను విచారించాలని ఆదేశించింది. ఫారం-6, ఫారం-8లో ఆధార్‌ వివరాలు ఇవ్వడం పూర్తిగా స్వచ్ఛందమని ఈసీ స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...