Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రజాగ్రహం బెయిల్‌కు ప్రాతిపదిక కాదు: హైకోర్టు

Follow Udayam on Google
Sai Nath Nov 06, 2026 5:55 PM జాతీయంGeneral
ప్రజాగ్రహం బెయిల్‌కు ప్రాతిపదిక కాదు: హైకోర్టు - Udayam
మినీ కూపర్‌ కారు ప్రమాదం కేసులో ప్రజాభిప్రాయాలు బెయిల్‌ నిర్ణయాన్ని ప్రభావితం చేయకూడదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. చట్టపరమైన నిబంధనల ప్రకారమే న్యాయస్థానాలు నిర్ణయాలు తీసుకుంటాయని పేర్కొంటూ నలుగురు నిందితులకు బెయిల్‌ మంజూరు చేసింది. ప్రధాన నిందితుడిని మాత్రం 10 రోజుల తర్వాత విడుదల చేయాలని ఆదేశించింది.

Comments

G
Loading comments...