Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బాధిత రైతులకు చంద్రబాబు ఆసరా

Follow Udayam on Google
Harika Nov 06, 2026 5:40 PM అమరావతిGeneral
బాధిత రైతులకు చంద్రబాబు ఆసరా - Udayam

Photo Gallery

బాధిత రైతులకు చంద్రబాబు ఆసరా - gallery image 1
బాధిత రైతులకు చంద్రబాబు ఆసరా - gallery image 2
బాధిత రైతులకు చంద్రబాబు ఆసరా - gallery image 3
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం బాపట్ల, గుంటూరు జిల్లాల్లో పర్యటించారు. జిళ్లెళ్లమూడి వంతెన వద్ద వరద ఉద్ధృతిని పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. అనంతరం రేటూరులో రైతులతో కలిసి నీట మునిగిన వరి పంటలను పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని మీడియాతో మాట్లాడారు.

Comments

G
Loading comments...