Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీ ఎన్నికలు..సీఎం అభ్యర్థిగా చంద్రశేఖర్ ఆజాద్‌

Follow Udayam on Google
Chinmaya Nov 17, 2026 2:53 PM జాతీయంGeneral
యూపీ ఎన్నికలు..సీఎం అభ్యర్థిగా చంద్రశేఖర్ ఆజాద్‌ - Udayam
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఆజాద్ సమాజ్ పార్టీతో పొత్తు ప్రకటించారు. చంద్రశేఖర్ ఆజాద్‌ను కూటమి సీఎం అభ్యర్థిగా నిర్ణయించారు. నవంబర్ 12న ముస్లింలు కూడా ముఖ్యమంత్రి కావచ్చని ఒవైసీ వ్యాఖ్యానించారు. రెండు రోజుల తర్వాత ఆజాద్‌ను ఎంపిక చేయడంతో ఆయన వైఖరిపై రాజకీయ చర్చ మొదలైంది.

Comments

G
Loading comments...