వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బిహార్‌లోని పాట్నాలో నవంబర్ 10న మహమ్మద్ ఇర్ఫాన్ ఇమామ్ (32)ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఇంటి బయటకు రాగానే దుండగులు కాల్పులు జరిపారు.
హత్య జరిగిన 48 గంటల్లోనే భార్య నేహా పర్వీన్, ఆమె ప్రియుడిగా అనుమానిస్తున్న కరణ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించి ఓ మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

