వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
డ్రాప్‌అవుట్ల పేరుతో ఇంటర్ బోర్డును రద్దు చేస్తామంటూ సీఎం చెబుతున్న లెక్కలు తప్పని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల గణాంకాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారని పేర్కొన్నారు.
మొత్తం విద్యార్థుల లెక్కలు చూస్తే డ్రాప్‌అవుట్ల శాతం 16 మాత్రమేనని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్‌అవుట్లు అధికంగా ఉంటే అది ప్రభుత్వ వైఫల్యమేనని వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

