వార్తలకు తిరిగి వెళ్లండి

వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని రచయిత కొత్తపల్లి శ్రీనివాస వర్మ మర్యాదపూర్వకంగా కలిసి, తాను రచించిన ‘స్థితప్రజ్ఞుడు’ పుస్తకాన్ని అందజేశారు.
మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.
Comments
Loading comments...

