Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిడ్నీలో పెళ్లి వేడుకలో వడగళ్ల వాన.. వైరల్ వీడియో

Follow Udayam on Google
Shruthi Oct 06, 2026 9:31 PM అంతర్జాతీయంGeneral
సిడ్నీలో పెళ్లి వేడుకలో వడగళ్ల వాన.. వైరల్ వీడియో - Udayam
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో పెళ్లి వేడుక జరుగుతుండగా కురిసిన భారీ వడగళ్ల వానకు వేదిక పైకప్పు వంగిపోవడంతో అతిథులు కుర్చీల సాయంతో పట్టుకుని నిలబెట్టారు. ఈ అసాధారణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారగా, ఆ ప్రాంతంలో తుపాను ప్రభావంతో అత్యవసర సేవలకు వందలాది కాల్స్ అందాయి.

Comments

G
Loading comments...